;;

Monday 1 August 2011

తెలుగులో మరో హీరోయిన్ చెల్లెలు


తెలుగు సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయితే చాలు ఆమెకు కనుక చెల్లెలు ఉంటె
లైన్ క్లీయర్ అయినట్లే. చెల్లెలిని హీరోయిన్లుగా పరిచయం చేయడం అక్కలకు
కోతేమి కాదు. ఇప్పుడు సీనియర్ల బాటలోనే తాప్సి కూడా నడుస్తోంది. గతం లో
ఆర్తి అగర్వాల్ తన చెల్లెలు అదితి అగర్వాల్ ను, కాజల్ చెల్లెలు నిషా ను
హీరోయిన్లుగా పరిచయం చేసినట్లే తాప్సి కూడా తన సోదరి ని హీరోయిన్ గా
పరిచయం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరి ఈ అందాల హీరోయిన్
చెల్లెలిని ఎ హీరో ముందుగా బుక్ చేసుకుంటాడో చూడాల్సిందే.

0 comments:

Post a Comment

Link List

About Me

Pages

About Me

Pages